Telugu Christmas Devotional Songs With Guitar Chords

List of some of the famous Telugu Christmas songs 2017 along with the video,chords and lyrics.You might be searching how to download latest 2017 Telugu Christmas Songs. If you are in hunt for Telugu Christmas songs download, then you are at the right place. Yes this post covers some of the best Telugu Christmas songs 2017 which you can use for Telugu Christmas dance, skits.

telugu christmas songs

LIST OF BEST TELUGU CHRISTMAS SONGS 2017

  • Rajulaku Raju puttenayya
  • Bethlehemulo sandadi
  • Dhootha Paata padudi
  • Turpu Dikku Chukka Putte

Rajulaku Raju puttenayya Dance Video Song


This song is one of the old classic Christmas songs of telugu jesus songs. This songs is mostly sung in the village churches as it is well suits for the rural people.

Rajulaku Raju puttenayya Lyrics and Guitar chords

Em D C D
రాజులకు రాజు పుట్టేనయ్య (2)
C G C D
రారే చూడా మనమెల్లుదామన్నయ్య (2)
Em D C D
యూదాయనే దేశమందన్నయ్య (2)
C G C D
యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య (2)
Em D C D
పశువుల పాకలోనన్నయ్య (2)
C G C D
శిశువు పుట్టే చూడ రండన్నయ్య (2)
Em D C D
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)
C G C D
తరలీనరే బేత్లెహేమన్నయ్య (2)
Em D C D
బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య (2)
C G C D
బాగుగాను యేసు కిచ్చిరన్నయ్య (2)
Em D C D
ఆడుదము పాడుదామన్నయ్య (2)
C G C D
వేడుకలో మనం వేడుదామన్నయ్య (2)
Strumming: D D U D U

Bethlehemulo sandadi Video Song

Again this song bethlahemulo sandhadi sung by Joshua brother is a famous jesus Christmas song which is a fast beat song well suits for dance performance on Christmas occasion.

Bethlehemulo sandhadi Song Lyrics and Guitar chords

Em D Em Em C Am
బేత్లెహేములో సందడి – పశుల పాకలో సందడి
C D Bm G Em
శ్రీ యేసు పుట్టాడని – మహారాజు పుట్టాడని ||బేత్లెహేములో||
Em D Em Am D Em
ఆకాశములో సందడి – చుక్కలలో సందడి (2)
G Am D G Em
వెలుగులతో సందడి – మిలమిల మెరిసే సందడి (2) ||బేత్లెహేములో||
Em D Em Am D Em
దూతల పాటలతో సందడి – సమాధాన వార్తతో సందడి (2)
G Am D G Em
గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి (2) ||బేత్లెహేములో||
Em D Em Am D Em
దావిదు పురములో సందడి – రక్షకుని వార్తతో సందడి (2)
G Am D G Em
జ్ఞానుల రాకతో సందడి – లోకమంతా సందడి (2) ||బేత్లెహేములో||
Strumming: D D U D U

Dhootha Paata padudi Christmas Song by Raj Prakash Paul

This song is also one of the oldest Christmas songs in telugu Christian world. This song is originally written and composed in English as “Hark the angels”. In telugu its translated as Dhootha pata padudi. This is a very famous song which can be heard almost in every church on the Christmas season. Brother Raj Prakash paul rendered this song in a nice way and here we are presenting you his version of dhutha pata padudi.

Dootha pata padudi Lyrics and Guitar chords

F C F C F G#m F C F
దూత పాట పాడుడీ – రాక్షకున్ స్తుతించుడీ
F C Dm G Am C G C
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
F C F C F C F C
భూజనంబు కెల్లను – సౌఖ్యసంభ్ర మాయెను
Bb Gm D Gm C F C F
ఆక-సంబునందున – మ్రోగుపాట చాటుడీ
Bb Gm D Gm C F C F
దూత పాట పాడుడీ – రాక్షకున్ స్తుతించుడీ
F C F C F G#m F C F
ఊర్ధ్వలోకమందున – గోల్వగాను శుద్ధులు
F C Dm G Am-C G C
ఆంత్యకాలమందున – కన్య-గర్భా మందున
F C F C F C F C
బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో
Bb Gm D Gm C F C F
ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా?
Bb Gm D Gm C F C F
దూత పాట పాడుడీ – రాక్షకున్ స్తుతించుడీ
F C F C F G#m F C F
రావె నీతిసూర్యుడా – రావె దేవ పుత్రుడా
F C Dm G Am C G C
నీదు రాకవల్లను – లోక సౌఖ్య మాయెను
F C F C F C F C
భునివాసు లందరు – మృత్యుభీతి గెల్తురు
Bb Gm D Gm C F C F
నిన్ను నమ్మువారికి – ఆత్మశుద్ధి కల్గును
Bb Gm D Gm C F C F
దూత పాట పాడుడీ – రాక్షకున్ స్తుతించుడీ

Toorpu Dikku Chukka Putte Video Song

Toorpu Dikku Chukka Putte Song Lyrics and Guitar chords

Em C D Em
తూర్పు దిక్కు చుక్కబుట్టె మేరమ్మ – ఓ మరియమ్మ
Em D C Em
చుక్కాను జూచి మేము వచ్చినాము – మొ్రక్కిపోవుటకు (2)
చరణం 1
Em C D Em
బెత్లెహేము పురములోన బాలుడమ్మ – గొప్ప బాలుడమ్మ
Em D C Em
బీద కన్య గర్భమందు పుట్టెనమ్మ – సత్యవంతుడమ్మ (2) ||తూర్పు||
చరణం 2
Em C D Em
పండిత శాస్త్రజ్ఞులనెల్ల పిలిచినారు – వారు వచ్చినారు
Em D C Em
పూర్వ వేదంబులను తెచ్చినారు – తేరి చూచినారు (2) ||తూర్పు||
చరణం 3
Em C D Em
బంగారు సాంబ్రాణి బోళము తెచ్చినాము – బాల యేసునొద్దకు
Em D C Em
బంగారు పాదముల మొ్రక్కెదాము – బహుగా వేడెదాము (2) ||తూర్పు||
Strumming: D D U D U D D U

Telugu Christmas Video Songs Jukebox

Recommended App:Best Free Recharge App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *