LEKINCHALENI – లేకించలేని స్తోత్రముల్ Telugu Christian Song by Bro. Ravinder Vottepu

Lekkinchaleni Sthotramul Lyrics:

లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ||2||
ఇంత వరకు నా బ్రతుకులో
నువ్వు చేసిన మేళ్ళకై ||2||                 ||లెక్కించలేని||
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును ||2||
భూమిలో కనబడునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్ ||2||             ||లెక్కించలేని|| 
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును ||2||
భూమిపైనున్నవన్ని
దేవా నిన్నే పొగడును ||2||                ||లెక్కించలేని|| 
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు ||2||
ఆకాశామున ఎగురునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్ ||2||            ||లెక్కించలేని||

Recommended App:Best Free Recharge App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *